శ్రీమద్రామాయణం - సుందర కాండము - ఇరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - SundaraKanda - Part 29)

శ్రీమద్రామాయణము

సుందర కాండము

ఇరువది తొమ్మిదవ సర్గ

చెట్టుకొమ్మకు తన పొడుగాటి జడతో ఉరి పోసుకొని చావాలను కున్న సీతకు ఎన్నో శుభ శకునములుకనిపిపించాయి. సీతకు ఎడమ కన్ను అదిరింది. ఎడమ భుజము కూడా అదిరింది.
శరీరంలో ఎడమ భాగము అంతా అదురుతూ ఉంది. ఈ ప్రకారంగా శరీరంలో ఎడమ భాగంలో ఉన్న అవయవములు అదిరి నపుడు సీతకు ఎన్నో శుభాలు జరిగాయి. ఇప్పుడు తనకు ఎడమ భాగం అదరడంతో సీతకు తనకు శుభాలు జరగబోతున్నాయి అన్న భావన కలిగింది.

సీత మనసంతా ఆనందంతో నిండి పోయింది. సీత ముఖపద్మము దివ్యంగా ప్రకాశించింది. సీత ఆత్మహత్యా ప్రయత్నాన్ని తాత్కాలికంగా విరమించింది.

శ్రీమద్రామాయణము
సుందర కాండము ఇరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)